Janani song Telugu Lyrics

జననీ……జనని
ప్రియ భారత జననీ
జనని జననీ
నీ పాద ధూళి తిలకంతో,
ఫాలం ప్రకాశమవని
నీ నిష్కలంక చరితం,
నా సుప్రభాతం అవని
జననీ
ఆ నీలి నీలి గగనం,
శత విస్ఫులింగమయమై
ఆ హావనగంగ ధ్వనులే,
అరి నాశ ఘర్జనములై
ఆ నిస్వనాలు నా సేద తీర్చు
నా లాలి జోలలవని
జననీ

#RRRsoulAnthem #janani #జనని #RRRsongs

ఇహపరసాధకం శ్రీ మహాభారతం

    || ఓం నమో సర్వ విఘ్న వినాయకేబ్యహః||
నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం
దేవీం సరస్వతీమ్ వ్యాసం తథో జయముదీరయేత్.

భావం: ప్రతి మనిషి యొక్క మనసులో నివాసమున్న నారాయణుడికి, నారోత్తముడికి, సరస్వతి దేవికి, చెప్పిన వ్యాస భాగవానుడికి, రచించిన ఆ విఘ్న వినాయకుడికి నా వందనాలు.

చిన్నప్పటి నుంచి భారతాన్ని  ఎన్నో రకాలుగా విన్నా, చదివినా, చూసినా వ్యాస విరచిత భారతాన్ని చదవలేదనే భావన నన్ను నా 30 ఏట వరకు వెంటాడుతూనే ఉంది, నేను చదివిన మొదటి భారత పుస్తకం ఈనాటికి నా దగ్గర ఉన్నది, దాంట్లో ఉన్న బొమ్మలు నాకిప్పటికి గుర్తున్నాయి, నాలో ఉన్న కథా శక్తికి మూలం భారతమే, ఈ నాటికి చుట్టూ జరిగిన విషయాన్ని నాటకీయంగా చెప్పగలవని ఎంతో  మంది స్నేహితులు నన్ను మెచ్చుకున్నా గేలి చేసిన దానికి మూలం భారతమే అని నా అభిప్రాయం. నాటి భారతీయ కథకుల నుంచి నాటక రచయితలు, సినిమా దర్శకులవరకూ వారి వారి భారతమే మూలం, సర్వస్వరం. భారతం పైన నాకు ఆసక్తి పెరగడానికి పుస్తకాలతో పాటు తెలుగు నాట చిత్రీకరించిన ఎన్నో పౌరాణిక  సినిమాలు కూడా ఒక కారణం, కావున నేను ఈ రాయబోవు వ్యాసాలలో  భారతం గురించి చదివిన పుస్తకాల్లో ఉన్న వివరణలను, సినిమాల్లో చూసిన చాలా ముఖ్యమైన సన్నివేశాలను మూలనికి(వ్యాస మహర్షి)  ముడి పెడుతూ విమర్శనాత్మకంగా, చిత్తశుద్ధితో రాయాలని సంకల్పించాను.

విమర్శనాత్మకంగా అని ఎందుకు అంటున్నానంటే నేటి కాలంలో చాలామంది ఎందరో హేతువాదులు రాసిన పుస్తకాలే, చేసిన సినిమాలే నిజమైన మహాభారతం అని  మంది భ్రమ పడుతున్నారు, వాటన్నింటికీ సమాధానం నేను వ్యాసుల వారు రాసిన మూలం నుండే ఇవ్వాలని అనుకుంటున్నాను.

మనం ఎన్నో భారతాలను విని ఉంటాం, చదివి ఉంటాం, చూసి ఉంటాం ఎందరో మహానుభావులు విదేశీ దండయాత్రల సమయంలో కేవలం సంస్కృతంలొనే ఉన్న భారతాన్ని దేశీయ భాషల్లోకి అనువదించి అవి ఇంటింటికి చేరేలా చేసి మన జాతిని నీతిని కాపాడే వారివంతు ప్రయత్నం వారు చేశారు, వారందరికీ నా శత కోటి వందనాలు, నా ఈ వ్యాసాలు వారిని ఉద్దేశించిన విమర్శన అయితే కాదు, ఇది కేవలం మూలంలో ఉన్న మూలన్ని విస్మరించి, విమర్శించి వ్యాస మూలన్ని నల్ల(ద్రావిడ పార్టీల వాళ్ళు) , ఎర్ర(కమ్యూనిష్టు భావజాలం కలవారు) కళ్ళద్దాలతో చూసి మూలనికి వారి వారి పైత్యాన్ని చేర్చి  జనాల పైన రుద్దిన వారిమీద మాత్రమే. ఇదంతా ఒక ఎత్తు అయితే మన తెలుగులో ఒక మహానటుడు కీచకుడిలాంటి దుర్మార్గుడిని సులక్షణ సంపన్నుడిగాను, దుర్యోధనుడి లాంటి దూరాత్ముణ్ణి రారాజుగాను, దుష్ట చతుష్ట్యంలో ఒకడైన  కర్ణుడిని దాన వీర శూరుడిగాను చిత్రరీకరించి ఆయన టెంపరితనాన్ని తెలుగు ప్రజల గుండెల్లో ఉండేలా చేసారు, కొంతమంది ఆయన వల్లే కనీసం మన భారతం నలుగురికి తెలిసింది అనవచ్చు నేను దానికి ఒప్పుకున్నా కానీ నిజాన్ని దాచిపెట్టి తీసిన ఏ గొప్ప చిత్రమైనా అది వ్యర్తమే, ఆయన సినిమాల్లో ఆయన తీసిన పైత్యపు సన్నివేశాలకు కూడా సమాధానం వేతకాలనే నిర్ణయించుకున్నాను. ఆయన తీసిన సన్నివేశాలలో నిజం ఉంటే ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాను.

భారతం మొత్తం 18 పర్వాలు, కానీ ఉప పర్వాలతో కలిపి 100, కావున ఒక్కొక్క ఉప పర్వానికి వీలును బట్టి ఆ పర్వానికి ఉన్న విశేషాలను బట్టి నేను ఒకటి నుండి అయిదు వ్యాసాలు రాయదల్చుకున్నాను, నేను ఏ పుస్తకాలలో చదవని , లేదా వినని, లేదా చూడని పర్వాలకు చాలా తక్కువగా మూలం వివరిస్తూ రాస్తాను. కానీ విమర్శకు అర్హమైన సన్నివేశాలు ఉన్న ఉప పర్వాలకు అయిదు వరకూ వ్యాసాలు రాయాలని నిర్ణయించుకున్నాను. వాటిలో కేవలం నాకు నచ్చిన విషయాలే కాకుండా వివిధ సందర్భాలలో నా మిత్రులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వదల్చుకున్నాను.

నా మొదటి వ్యాసం 100 ఉప పర్వతాలలో మొదటిదైన అనుక్రమణికా పర్వంతో మొదలవుతుంది. వాటిలో భారతం గురించి నాకు తెలియని ఎన్నో ఎన్నో విషయాలు నాకు తెలిశాయి, వాటిని మీతో పంచుకోవడానికి చాలా ఆత్రుతతో ఉన్నాను.

నా ఈ వ్యాసాలన్నింటికి గీతా ప్రెస్ వారు 2018లో విడుదల చేసిన 7 సంపూటాలతో కూడిన తెలుగు వ్యాస మాహాభారతం మూలం, చిన్నప్పటి నుంచి నాకు పురాణాలపై ఆసక్తి కలగడానికి కారణమైన మా అమ్మా నాన్నలకు, మూల వ్యాస భారతంలో ఏముందో గమనించి, మూల రచయిత కోణాలను ఆమూలాగ్రం అర్థం చేసుకొని సమాధానాలు వేతకాలనే ఆలోచన కలుగజేసిన రచయితలకు, నటులకు, దర్శకులకు, నా ఈ జిజ్ఞాసను గమనించి నాకు ఈ పుస్తకాలు బహుమతిగా ఇచ్చిన నా సతీమణికి, ఈ సమాధానం వెతుకుటలో మొదటగా తోడ్పడిన ఈనాటి పౌరణికులైన చాగంటి కోటేశ్వరరావు గారికి, ఇతిహాస పురాణాలను నేటి యువతకు అర్ధమయ్యే విధంగా ఆసక్తికరంగా చెబుతున్న గరికపాటి నర్సింహారావుగారికి నేను సదా ఋణపడిఉంటాను. పైన చెప్పబడిన వారందరికీ నా ఈ వ్యాసాలు అంకితం

                 “యుద్ధాయ కృత నిశ్ఛయః”

అందరూ నా ఈ చిరు ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ

                                               – మీ అనంత సిరీష్

Geography lessons By Sugreeva In valmiki Ramayana

Ramayana was always misunderstood as mythology, but this brief discussion between vanaras(monkey warriors) and their warrior king Sugreeva in kishkindakanda when they were to go in search of maa Sita would prove us Ramayana has so many geographical facts in it, and it would have surely worth as encyclopedia of geography during those times where there were no Satellites, google maps and GPS.

sending Vinutha and his men towards East he explains this:
Main rivers towards east of kishkinda are ganga, sarayu, koushiki, yamuna, saraswathi and sindhu.
Main cities towards east are Bramhamala, videha(nepal), malava(Madhya Pradesh), kaashi, kosala, maghada, pundra(west Bengal & bangladesh) , and Anga (mostly south west bihar)

Let us look at geographical features that sugreeva spoke of,

(Kishkinda kanda, sarga 40, slokas 20:24)
after crossing all you towards south of it would get sea and some islands, after crossing it mountain of shishira and then then Islands of yuva(java), suvarna Rupyka(Sumatra),  and also islands with men of golden complexion, some single footed  and horrific man-tigers who eats raw fish  (Kishkinda kanda, sarga 40, slokas 25:32)

East towards those river shona, ikshu island and ikshu sea with black waters(Can be south china sea which has dark green water even today), then lohita followed by madhu samudra(east china sea), then shalvali island(Taiwan), then mountain vrishabha and madhura jaladi(yellow sea) follows hayamukha(horse faced island-korea)  (Kishkinda kanda, sarga 40, slokas-48b, 49a) and then Udayadri(land of raising sun-japan)(sarga 40, slokas 60:62) and then finally sea of kshiroda(north pacefic ocean)

Ref:
Valmiki Ramayana, Kishkinda Kanda, sarga 40

https://www.valmikiramayan.net/utf8/kish/sarga40/kishkindha_5F40_frame.htm

Sending Angada, jambavan and Hunuman towards south he says that main rivers towards south are Godavari, Mahanadi, krishna veni, kaveri, varada and mahabagha, and important cities towards south are Mekhala, utkala, dasharna, avanti, vidartha, mooshika, vanga, kalinga, koushika, payandra, pundra, chola, pandya and kerala and finally Malaya parvatha.
After that towards south you have mahendragiri and from there in 100 yojanas you get Lanka , and 100 yojanas from lanka you would get pushpitaka(may be present australia) and then 14 pyjamas from there is island of suryavantha(may be present newzeland) and then towards south you would get kunjara, bhogavathi and then mountain of vrishabha and finally end of the earth

Ref:
Valmiki Ramayana, Kishkinda Kanda, sarga 41

https://www.valmikiramayan.net/utf8/kish/sarga41/kishkindharoman41.htm

Sending Sushena to west Sugreeva says that sushena would find countries of sourastra, Bahlika, shoora, bheema and then follows desert,
And then sea, then follows countries like mareechi, Avanthi and then Sindhu River followed by mountains of hemagiri, paritrya and Chakravantha.

60 yojanas from chakravantha lies vrahagiri followed by pragjothishnapura and sarva souvarna mountain followed by Mountain Meru,
And then mentioned about Astadri which lies 10000 yojanas from Meru.

Then sending Shathavali to North, sugreeva mentions about Himavadparvatha, then about countries of mlechas, pulinda, indraprastha, kuru, nadarama, kambhoja, tankana, cheena(today’s china may be), mountain kaala, countries of Hema gharbha, sudrashana, mountain of Devashaka, kailasa, krouchagiri, and then sea after that and then comes somagiri and finally end of the globe.

Ref:
Valmiki Ramayana, Kishkinda Kanda, sarga 42

https://www.valmikiramayan.net/utf8/kish/sarga42/kishkindha_42_frame.htm

We know that many things would have changed and globe is not in the same as it was trethayuga when Ramayana Happend, but one thing to observe here is that See how much our ancestors were advanced in knowing the things in and around us, not only this i insist to read all 4 sargas mentioned in the blog to know about different species and trees that sugreeva talk about to his companions.

“Ramayana is Not just mythology as many people think it’s Ithihasa(as it happend)”

Jai sreeram, Jai Hind

Telugu Original Source:Facebook post By kiran MVA

References : Valmiki Ramayanam, Kishkindakanda

శ్రీ దత్తుల వారికి శిరిడి సాయి బాబాకు ఉన్న సంబంధం ఏంటి?

నేను చిన్నప్పుటి నుంచి బాబా (శిరిడి సాయి) గుడికి నా స్నేహితులతో ఎప్పుడు వెళ్లిన మొట్టమొదటగా దత్త విగ్రహాన్ని చూచి నా మదిలో ఇదే ప్రశ్న మెదిలేది, కానీ నేనెప్పుడూ ఈ విషయంపైన సమగ్రమైన ఆలోచన కానీ, విచారణ కానీ చెయ్యలేదు, కానీ ఇవ్వాళ దత్తజయంతి కావడంతో నా ఒకానొక బాల్య స్నేహితురాలు పెట్టిన వాట్సాప్ స్టేటస్ ద్వారా(దత్తుల వారి కింద సాయి బాబాను పెట్టిన ఫోటో) నా మెదడు ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలని నిశ్చయించుకుంది.

ఇక ఎందుకు ఆలస్యం అని ఆ స్నేహితురాలితోనే ఈ ప్రశ్న అడిగాను దానితో ఈ దావను (సాయిబాబాను దత్త అంశ) అని రుజువు చేసే వైదిక లేక పౌరాణిక రుజువులు ఏమైనా ఉన్నయేమో అడిగాను, దానితో ఆమె వాళ్ళ సాయిబాబా సత్ చరిత్ర పారాయణ వాట్సాప్ బృందంలో వచ్చినటువంటి ఒక మేసిజిని నాకు పంపించింది, దాని ప్రకారంగా సాయి బాబాను హనుమంతుడు మరియు శ్రీపాద వల్లభుడు(దత్త అంశంగా ఆంధ్ర దేశంలో కొలవబడే స్వామి)అంశంగా శ్రీపాద వల్లబుడి చరిత్రంలోని 45వ అధ్యాయంలో చెప్పబడినదిగా ఆ మెసేజ్ సారాంశం, దానితో ఉలిక్కి పడ్డ నేను నా స్నేహితురాలిని ఆ పుస్తకం ఎవరు రాసారు, తన దగ్గర ఉందేమో అని అడిగాను, లేదని సమాధానం రాగానే గూగులమ్మ తల్లి సాయంతో ఆ రాతపూర్వక రుజువు కోసం వెతుకులాట మొదలుపెట్టాక ఎన్నో ఆశ్చర్యకర నిజాలు తెలిశాయి.

మొదటగా ‘శ్రీపాద వల్లబుడి చరితామృతము’ అనే పుస్తకం శంకర భట్టు గారి ద్వారా 2016 లో మొదటగా ముద్రించబడింది, కాబట్టి దీని ద్వారా ఆ దావా నిరూపించలేము(ఎందుకంటే ఈ పుస్తకానికి ఏ పౌరాణిక లేదా వైదిక ప్రాధాన్యం లేదు) అని తెలిపోయినా అసలు దాంట్లో ఏముందని 45వ అధ్యాయం తెరిచి చదివాను, దీనిలో శ్రీపాద వల్లభులవారు బదిరికా వనంలోని హనుమంతుల వారికి రమాలక్ష్మణభరతశత్రుజ్ఞ సీతా సమేతుడిగా దర్శనమిచ్చి, కటాక్షించి హనుమంతుల వారు కలియుగంలో అల్లాహ్ అనే పేరుతో తనను పూజించే ఫకీరుగా పుడతారని శ్రీపాద వల్లబులవారు హనుమంతుల వారితో చెప్పినట్టుగా ఉంది, అంతే గాక అల్ అనగా శక్తి అని, ఆహ్ అనగా శాక్తమని కావున తనను శివశక్తిగా, మ్లేచ్చులకు కూడా అనువయిన రూపంలో హనుమంతుల వారు దత్తుల వారినికొలుస్తారని, అంతే గాక మ్లేచ్ఛ జాతిలో మంచిని సనాతన ధర్మంలోని మంచిని మిళితం చేస్తానని హనుమంతుల వారు చెప్పినట్టుగా వ్రాసారు.

మొదటగా చెప్పినట్టు ఈ పైన చెప్పబడిన వృత్తాంతానికి అసలు ఈ పౌరాణిక లేక వైదిక రుజువు లేదు , హనుమంతుల వారు చిరంజీవిగా ఉన్న తరువాత అసలు మళ్ళీ సాయి బాబాగా అవతరించడం ఏంటో అసలు అర్థం కాలేదు. పోనీ ఈ పుస్తకం ప్రకారం అల్లాహ్ అన్న పదానికి శివశక్తి అన్న అర్థం వస్తుందేమో అని చూస్తే అసలు అల్లాహ్ అన్న అరబిక్ పదం ఆరామిక్ లోని ఏలోహిమ్ అనే పదం నుండి ఉద్భవించగా దాని అర్థం ‘The God(అల్-The ఆహ్-God)’ అని తెలిసింది. పోనీ ఈ పుస్తకం చెప్పినట్టుగా మ్లేచ్ఛ జాతికి చెందిన ఏ ఒక్కరు ఇవ్వాళ హనుమంతుల వారి అంశంగా చెప్పాడబడుతున్న సాయి బాబాను ఈ మ్లేచ్ఛ జాతి పూజించట్లేదు, మన హిందువులం తప్ప. ఈ వ్యాసం ఎవరి మనోభావాలను కించపరచడానికి కాదు గాని మనల్ని మనం ప్రశ్నిచుకోవాలి అన్న భావనతో రాసాను, దయచేసి మీ వంతుంగా మీరే విచారణ చెయ్యండి, నిజాలను తెలుసుకోండి, నిర్భయంగా మీ ఇంట్లో వాళ్ళతో చర్చించండి.

సాయిబాబాకు దత్తుల వారికి సంబంధం ఉన్నట్టు ఈ పుస్తకంలో రుజువులు కాకుండా ఇంకెక్కడైన రుజువులు ఉంటే దయచేసి చూపించండి,దాని పైన కూడా విచారణ చేద్దాం…..సర్వే జానా సుఖినో భవంతు

పురాణాల్లో దేవుళ్లు వాళ్ళ భార్యలను ఎలా అర్థం చేసుకోవాలి?

అసలు పురాణాల్లోని దేవుళ్లను వాళ్ల భార్యలను మనం ఎలా మన సామాన్య జన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి ఆని శ్రీ గరికపాటి వారు ఓ సందర్భంలో అత్యద్భుతంగా వివరించారు, దాని ఆధారంగా ఈ వ్యాసం రాయడమైనది

మన హైందవ జాతి యొక్క వాఙ్మయ సంపదను పరీశీలిస్తే ఎన్నో రకాల గ్రంథాలు ఉంటాయి వాటిలో మచ్చుకకి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇలా ఇంకా చాలా వీటిలో ఒక్కక్క వాటిని ఒక్కక్క విధంగా గ్రహించి అవపోసన పట్టాలి, ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక విషయంలో సాంకేతికతను ఎంత మొత్తంలో వివరిస్తే 1వ తరగతి వాడికి అర్థమవుతుందో అంతే మొత్తంలో వివరించాలి అలా కాదు అని 10వ తరగతి వాడికి వివరించినట్టు వాడికి చెప్పలేము, అందుకనే విషయం ఒకటే అయినా మన గ్రంథాలు చాలా మటుకు వేరు వేరుగా కనిపిస్తాయి.

ఇక పురాణాలలో ఒక దేవతా స్త్రీ పురుషుల సంబంధాలను మానవ మాత్రులకు అర్ధమయ్యే విధంగా ప్రకృతి పురుష సంబంధంగా వివరించబడింది,
ఉదా: బ్రహ్మకు సరస్వతి అంటే సృష్టి చేసే వాడికి విద్య అవసరం, విద్య లేకపోతే సృష్టి సరిగ్గా చేయలేరు, విష్ణువుకు లక్ష్మీ, స్థితి కారకుడైన నారాయణుడికి డబ్బు లేకపోతే ప్రపంచం నడపడం కష్టం కనుక ఆయనకు లక్ష్మి, ఇక శివుడికి శక్తి పార్వతి, అసలు శక్తి లేకుండా ఆయన దేనిని లయం చెయ్యలేడు కనుక ఆయనకు పార్వతి.

ఇంతే కాకుండా మనకు ఇతిహాసాలలో బ్రహ్మచారులుగా చెప్పబడిన పాత్రలకు కూడా పురాణాలలో పెళ్లి అయినట్టుగా, వాళ్లకు భార్యలు ఉన్నట్టుగా ఉంటుంది,

సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు

ఉదా: వినాయకుడికి సిద్ధి బుద్ధి, హనుమంతుడికి సువర్చలా దేవి, కుమారస్వామికి దేవసేన ఇలా ఆ పాత్రల యొక్క శక్తిని స్త్రీరూపంలో వారికి జోడిగా చేసి కథల రూపంలో మనకు వేదలలోని సారాన్ని సామాన్య మానవ మాత్రులకు అర్థమయ్యే విధంగా పురాణాలు రూపొందించబడ్డాయి

సువర్చలా సహిత ఆంజనేయ స్వామి

కాబట్టి ఈ బాంధవ్యాలు అన్నింటిని మనం యథాతథంగా తీసుకోకుండా, శైవ(శవం కానిది)-శక్తి రూపంలో తీసుకుంటే మనం మన వాఙ్మయాలను ఇంకా బాగా అర్థం చేసుకోగలమని నా భావన

జై శ్రీరామ్

-అనంత సిరీష్

మన హైందవ దేవుళ్ళకు కూతుళ్లు లేరా?

‘అమ్మాయిలంటే దేవుడుకి కూడా చిన్న చూపే, అందుకే ఏ దేవుడూ కూతురుని కనలేదు’

ఇది పూరి జగన్నాథ్ అనే ఒక  దర్శకోత్తముడు తీసిన జ్యోతిలక్ష్మి చిత్రంలో ఒక సంభాషణ.

అబ్బా ఏం dailouge రా భాయ్ అని ఇది విన్న వెంటనే ఈలలు వేసి మరి చూసుంటారు, ఇంకా కొద్దిమంది దీన్ని ఆదర్శ వచనంలా మన సంస్కృతి పైన నిత్య రోధనకు ఒక ఆయుధంగా వాడుకుంటారు

మనకు తెలవకపోతే తెలుసుకోవాలి, కానీ తెలియకుండా విమర్శ చెయ్యకూడదు.

వేదాలలో ముఖ్యముగా ప్రస్తావించిన దేవుళ్ళ విషయానికి వస్తే ఇంద్రుడికి దేవసేన, జయంతి. అగ్ని దేవుడికి ఆగ్నేయ, వరుణ దేవుడికి వారుణి, లక్ష్మీ, శ్రేష్ట, మరియు కౌమొద, వాయువుకు రుచిక,  అను కుమార్తెలు కలరు, మనం నదిగా పూజించే యమున యముడి పుత్రిక కదా, ఇక నైరుతి దేవి స్వయంగా ఆడదాయే.

ఇక పురాణాల్లోని దేవుళ్లను గమనిస్తే

నారాయణుడికి అమృతవల్లి, సుందరవల్లి,శివుడికి అశోక సుందరి, మానస దేవి, జ్యోతి మరియు, బ్రహ్మకు సింధు, బ్రహ్మపుత్ర అను కుమార్తెల ప్రస్తావన వివిధ పురాణాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

Lord vishnu gracing Amruthavalli and sundaravalli

ఇక ఇతిహాసాలలో రామాయణాన్ని చూస్తే శ్రీరాముడి తండ్రి దశరథుడికి శాంత, లక్ష్మణుడికి సులోచన , బరథుడికి పుష్కల అను ఆడ సంతానం కలదు.

Sister of Rama shantha and her husband sage Rishyashringa

ఇక మహాభారతానికి వస్తే కృష్ణుడికి చారుమతి , బలరాముడికి వత్సల అను కుమార్తెలు కలరు.

దేవతలకు ఆది దేవత అయిన ఆది పరాశక్తి స్త్రీ అయినప్పుడు,ఎంతోమంది స్త్రీలు గ్రామ దేవతలై వెలుగుందుతున్న మన సంస్కృతిని అసలు ఈ విధంగా ఎలా విమర్శించగలుగుతున్నారనేది నా ప్రశ్న, ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుని, దీనిపై క్షమాపణ చెప్పకపోయినా ఇలాంటి సంభాషణలు రాసేముందు తెలుసుకొని రాస్తారేమో అని ఒక చిన్న ఆశ.

అనంత సిరీష్

Busting the myth of Zero in history

Many of us are in a misconception or misconstrued about distorted fact Aryabhata inventing ‘0’ from the history thought to us. in this article lets discuss truth behind this fact.

Here is some references from Vedas, Ramayana and Bhagavatam which are written in 1500 BCE, 1000 years earlier to the time period of Aryabhata (believed to be lived around 500BCE)to disprove the above fact from western history that we study today in our schools.

Note: Took the references of time periods of Vedas and other sources as per western history, since I wanted to prove wrong according to them itself.

1. Maharshi “MedhaThithi’ recites these below verses while stacking the bricks for his yagna praying Agni Deva to give him number of cows in this World and the other worlds too as he mentions in the below sloka.

“Imã me agna ishtakãh dhenavah santvekã ća daśa ća daśa ća śatam ća śatam ća sahasram ća sahasram ćãyutam ćãyutam ća niyutam ća niyutam ća prayutam ća prayutam ćãrbudam ća nyarbudam ća samudras­ća madhyam ćantasća parãrdhasćaivãme agna ishtakãh dhenavah”.

Reference: Vajasaneyi Samhita of Yajurveda, (xvii.2)

Number system mentioned in above sloka:

1 = 10o (eka),  10 = 10 (daśa), 100 = 102   (śata), 1000 = 103  (sahasra), 10000 = 104   (ayuta), 1,00,000 = 105  (niyuta), 10,00,000 = 106  (prayuta), 10,000,000 = 107   (arbuda),  100,000,000 = 108   (nyarbuda), 1,000,000,000  =  109  (Samudra), 10,000,000,000  =  1010 (Madhya),  100,000,000,000  =  1011 (anta),  and 1,000,000,000,000 =  1012  (parãrdha)

2. In Bhagavatam(3.11) these two below slokas make use of same number system mentioned above

A)  ” maitreya uvāca prajāḥ sṛjeti bhagavānkardamo brahmaṇoditaḥ

sarasvatyāṁ tapas tepesahasrāṇāṁ samā daśa” (3.11.6)

Meaning: The great sage Maitreya replied: Commanded by Lord Brahmā to beget children in the worlds, the worshipful Kardama Muni practiced penance on the bank of the River Sarasvatī for a period of ten thousand years.

B)        “daśottarādhikair yatra praviṣṭaḥ paramāṇuvat

lakṣyate ’ntar-gatāś cānye koṭiśo hy aṇḍa-rāśayaḥ” (3.11.41)

Meaning: The layers or elements covering the universes are each ten times thicker than the one before, and all the universes clustered together appear like atoms in a huge combination.

3. In Valmiki Ramayana Yuddha kanda sarga 3 while Hanuman explaining about Ravana Lanka to his boss Rama and his other monkey friends he uses same kind of numbers mentioned above.

अयुतम् रक्षसाम् अत्र पश्चिम द्वारम् आश्रितम् |
शूल हस्ता दुराधर्षाः सर्वे खड्ग अग्र योधिनः || ६-३-२४

ayutam = ten thousand; rakshasaam = ogres; sarve = all; shuulahastaaH = carrying darts in their hands; khadgaagrayodhinaH = warriors contending with swords; duraadharshhaaH = who are difficult to assail; samaashritam = are positioned; puurvam dvaaram = at the eastern gate.

Ten thousand ogres all carrying darts in their hands and warriors contending with swords, who are difficult to assail, are positioned at the eastern gate.”

नियुतम् रक्षसाम् अत्र दक्षिण द्वारम् आश्रितम् |
चतुर् अन्गेण सैन्येन योधास् तत्र अपि अनुत्तमाः || ६-३-२५

niyutam = one hundred thousand; rakshasaam = of ogres; aashritam = are positioned; atra = there; dakshhiNa dvaaram = at the southern gate; tatraapi = there also; yodhaaH = warriors; anuttamaaH = unsurpassed by others; sainyena = constitute the army; chaturaN^geNa = with its four limbs(viz. horses; foot soldiers; elephants and chariots).

One hundred thousand of ogres, with an army of four limbs (viz. horses, foot soldiers, elephants and chariots) are positioned at the southern gate of the city. Warriors unsurpassed by others constitute that army.”

प्रयुतम् रक्षसाम् अत्र पूर्व द्वारम् समाश्रितम् |
चर्म खड्ग धराः सर्वे तथा सर्व अस्त्र कोविदाः || ६-३-२६

prayutam = one million; rakshasaam = ogres; atra = there; aashritam = are positioned; pashchima dvaaram = at the western gate; sarve = all of them; charmakhaDgadharaaH = carry shields and swords; tathaa = and; sarvaastrakovidaH = proficient in the use of all mystic missiles.

One million troops arrived with shields and swords as well as proficient in the use of all mystic missiles, are positioned at the western gate.”

न्यर्बुदम् रक्षसाम् अत्र उत्तर द्वारम् आश्रितम् |
रथिनः च अश्व वाहाः च कुल पुत्राः सुपूजिताः || ६-३-२७

 nyarbudam = a hundred millions; rakshasaam = of ogres; atra = there; aashritam = are positioned; uttaradvaaram = at the northern gate; rathinaH = (they are) car-warriors; ashvavaahaashcha = horse-soldiers; kulaputraaH = sons of noble families; supuujitaaH = and greatly honored.”

A hundred millions of ogres, who are mounted in chariots or who ride on hoses, sons of distinguished families and greatly honored, are positioned there at the northern gate.”

These all above references are very few examples from the scriptures but we have many more to disprove the fact of “Aryabhata invented Zero”

Special thanks Madhvanand garu for Allowing me to tinker his article in English with much more examples and proper references from original written in Telugu.

What’s behind the symbol of medical associations ?

I was always very interested what’s behind symbols of few logos around different companies and associations around world always, but this logos of medical association has much more fascinated me to look deeper into meaning of this, i was quite amused to know what’s behind this, here is story behind it.

This logo or symbol in all these images you see is called pole of bronze serpent which was installed by a Prophet called as Moses in Old testament of bible which was used to heal israeli people from the snake bites when many of them were dying due to snake bites when they were roaming in wilderness of 40 years after their exodus from Egypt. One thing that amused me lot is even chinese people who are considered to be with communist ideology still carries same religious symbol to their medical association.

Just observe how much can colonialism create effect on the way of life of affected nations even after 100 years of freedom

#forgivebutneverforget

నాన్నల దినం(Father’s Day) వెనుక అసలు రహస్యం

ఛీఛీ నాన్నల దినం ఏంది మరి చండలంగా ఉంది, ఈ వ్యాసం మొత్తం ఫాదర్స్ డే అని సంబోధిస్తా,

ఈ రోజున చాలా మంది మన వాట్సాప్ స్టేటస్ లలో ఫొటోస్, గిఫ్టులు ఇచ్చుకొంటూ నాన్న దినం, అదే ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం, అది చూసినప్పుడు నాకు ఒకసారి దాని వెనుక కారణం తెలుసుకోవాలని కుతూహలం కలిగి అసలు ఈ దినానికి మన సంప్రదాయానికి ఎక్కడైనా కొద్దిగా అయిన సంబంధం ఉందేమో అని సింహవాలకనం చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.

ఈ వ్యాసాన్ని నన్ను ఎప్పుడూ మన పండగల వెనుక ఉన్న విషయాలను, శాస్త్రీయ రహస్యాలను తెలుసుకోవాలి అని కుతూహలంతో ఉన్న స్నేహితులతో పాటు, మన పండుగలను ఎప్పడూ వాతావరణ వ్యతిరేకంగా చిత్రిస్తూ మన పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు పెట్టడం ఎందుకు అని వాదిస్తూ ఈ ఫాదర్స్ డే కు మాత్రం పొద్దున కాలకృత్యాలు కూడా తీర్చుకోకుండా స్టేటస్లు పెట్టే ప్రతి స్నేహితుడికి అంకితం.

Google terms: Curse of Ham(Real reason for Racism and colonialism that killed more than 20 million Africans)

ఈ ఫాదర్స్ డే మొట్టమొదటగా క్రీ.శ 1500కి ముందు ఆర్థోడాక్స్ చర్చ్ వాళ్ళు నేటివిటీ(క్రిస్మస్) కి  2 వారాల ముందు వచ్చే ఆదివారాన్ని(dec 11th నుంచి dec 17th)  జీసస్ యొక్క పూర్వీకులైన ఆదాము, అబ్రాహాము, నోవా, డేవిడ్ అలానే చాలా మంది బైబిల్ లోని ప్రచారకుల జ్ఞాపకార్థం జరుపుకోవాలని నిశ్చయించింది. నాకు తెలిసి ఇక్కడ ఈ వ్యాసాన్ని చదువుతున్న సగం మందికి అసలు ఈ పదాలే కొత్తగా ఉంటాయి, తెలికపోతే నేను కింద ఇచ్చిన కొన్ని పదాలు గూగులమ్మ తల్లిని అడిగితెలుసుకోండి

Please read below link for it: https://time.com/5171819/christianity-slavery-book-excerpt/

David and Bethsaba, Abraham

please read about it here: https://www.biblegateway.com/blog/2016/06/prostitutes-and-polygamists-in-the-bible-an-interview-with-david-lamb/

పైన ఇచ్చిన వ్యాసాలు చదివిన తరువాత ఈ మహానుభావులను మీ పూర్వీకులుగా ఒప్పుకొని, ఈ నాన్న దినం జరుపుకుని మీ నాన్నను ఇలాంటి వారితో పోలుస్తారేమో ఆలోచించుకోండి.

1508లో కాథలిక్ చర్చ్ ఈ దినాన్ని మొత్తం కిరాస్తాన దేశాలన్నీ తప్పకుండా జరుపుకోవాల్సిందిగా దీన్ని సెయింట్ జోసఫ్ అదే జీసస్ గారి తండ్రి , కన్య మేరీ యొక్క భర్తకు అంకితమిస్తూ 19కు మార్చింది, దీన్ని ఈ స్పెయిన్, పోర్చుగీస్ లాంటి దేశాలు జరుపుకోవడమే కాకుండా వారి వలస దేశాలైన (colonial countries) అమెరికా, ఆఫ్రికా లో అమలుచేసాయి.

ఈ దేశాలకు చెందిన మత మౌఢ్యులు తమ మతాన్ని వలస దేశాల్లో రుద్దాడానికి 65 వివిధ నేటివ్ జాతులకు చెందిన 1.3 కోట్ల మందిని పొట్టనపెట్టుకున్నారు, అలాంటి మత మౌఢ్యంతో కూడిన ఈ పండగ మనం జరుపుకోవచ్చేమో మీరే ఆలోచించండి.

link to American genocide:

https://www.history.com/news/native-americans-genocide-united-states

చివరిగా 1909లో సోనారా స్మార్ట్ డూడ్ అనే ఒక  అమెరికా యువతి ఆమె తల్లి చనిపోయిన తనతో పాటు తన అయిదు తమ్ముళ్లన్నీ ఒక్కడే అయి పెంచిన వాళ్ల నాన్న యొక్క ప్రేమను గుర్తించడానికి ఈ జోసెఫ్ ఫీస్ట్ని కాస్త ఫాదర్స్ డేగా ఆరోజు జీసస్ యొక్క నాన్న అయిన జోసెఫ్ స్మారకార్థం, తన తండ్రి తద్దినమైన జూన్ మూడవ అదివారం జరుపుకోవాల్సిందిగా నిర్ణయించారు.

నాకు తెలిసి ఈ పాశ్చత్య దేశాల్లో మన వివాహ వ్యవస్థలు ఉన్నంత బలంగా వారి వ్యవస్థలు ఉండవు, దానికి ఉదాహరణగా మా ఆంగ్ల ఉపాద్యాయులైన రామమ్మూర్తి గారు చెప్పిన ఈ సామెత గుర్తుచేసుకుంటూ “Your Children and my children are playing with our children” నేను చెప్పదలిచేది ఏమంటే వారికి వాళ్ళ నిజమైన నాన్నను కలుసుకోవడానికి వాళ్లను గౌరవించడానికి ఒక రోజు కావాలి కాబట్టి వాళ్ళు దీన్ని వాళ్ల దేవుడైన జీసస్ నాన్న స్మార కార్థం పెట్టుకున్నారు, మనకు ఇలాంటి గౌరవించదగిన పూర్వికులు వందలు వేలు ఉన్నారు, వాళ్ల స్మారకార్థం చేసే పండగలు ఉన్నాయి, శ్రాద్ధ కర్మలు ఉన్నాయి అవి మనం సవ్యంగా పాటిస్తే అదే పదివేలు.

ఈ పాశ్చాత్య పండగను చేసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

History of father’s day

Many of us today publish photos, gifts, and celebrate Third Sunday of June with joy saying it as father’s day, I really got amused by the facts why this father’s day is celebrated and wanted to investigate we as Indians and carriers of sanathana dharma (Hindus) have any links towards celebrating this festival of joy.

Am writing this article because most of the people around us ask me why we celebrate different festivals and question ethnicity and scientific reasons behind Hindu festivals and reject them in the name of environment and also many great intellectuals who question about Shraddha karma(After death rituals) that we(Hindus) follow to show our remembrance of our forefathers , so let us see why our favorite father’s day is celebrated.

Early History:

For centuries until 1500’s orthodox church appointed second Sunday before Nativity(Christmas to be precise) basically which falls between Dec 11th to Dec 17th to commemorate forefathers of Jesus according to flesh like Adam, Abraham, Noah, David and many more Holy prophets according to bible.

I can challenge and say many of my friends reading this would not have even idea about these biblical figures (No offence), if you do not know about these figures please do google about these people and get to know whether you want to accept them as your forefathers.

Google terms: Curse of Ham(Real reason for Racism and colonialism that killed more than 20 million Africans)

Please read below link for it: https://time.com/5171819/christianity-slavery-book-excerpt/

David and Bethsaba, Abraham

please read about it here: https://www.biblegateway.com/blog/2016/06/prostitutes-and-polygamists-in-the-bible-an-interview-with-david-lamb/

And decide if you want to accept them as your forefathers and celebrate Father’s day in remembrance of these figures and want to make your father equal to them.

Evolution of Father’s day:

First customary day that was fixed by catholic church as fathers day was in 1508 and was celebrated on march 19th as feast day of saint Joseph, who was referred as Husband of Virgin Mary and father of Lord Jesus, this day was basically brought by Spanish and Portuguese invaders to America who killed more than 130 million people in the name of civilization,

link to American genocide:

https://www.history.com/news/native-americans-genocide-united-states

Please rethink twice before posting photos of our fathers on the day proposed by these invaders who wiped out more than 65 races in America in the name of civilization.

later this day of march 19th was shifted to July 20th by Coptic orthodox church.

But in 1909, A lady named Sonora smart dodd, who along with her five brothers were raised by her father alone being inspired by mothers day in a church convinced to celebrate this on Third Sunday of June as father’s day to continue the tradition to honor saint Joseph on this day.

I personally think that western world lack respect in relationships (getting better now) because there is no such strong bonds like we have in Indian marriage system, on this occasion i remember my English teacher Rammurthy sir’s quote “Your Children and my children are playing with our children” saying about western relationships and that is why they need to Meet, spend and honor their own fathers on a specific day, I strongly think we have so many such days to remember and honor our fathers and forefathers in our tradition.

Rethink twice to celebrate this so called Father’s day.